(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.243. అధ్యాయః 243
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
మహేశ్వరేణ పార్వతీంప్రతి నానాధర్మామామపి ప్రత్యేకం సాఫల్యకథనేన తేషు మోక్షధర్మస్యైవ శ్రైష్ఠ్యప్రతిపాదనం॥ 1 ॥ తథా జ్ఞానస్య మోక్షసాధనత్వకథనపూర్వకం తత్ప్రాప్త్యుపాయకథనం॥ 2 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

ఉమోవాచ।

దేవదేవ నమస్తేఽస్తు కాలసూదన శంకర।
లోకేషు వివిధా ధర్మాస్త్వత్ప్రసాదాన్మయా శ్రుతాః॥ 13-243-1(90972)
విశిష్టం సర్వధర్మేభ్యః శాశ్వతం ధ్రువమవ్యయం।
శ్రుతుమిచ్ఛాంయహం సర్వమత్ర ముహ్యతి మే మనః॥ 13-243-2(90973)
కేచిన్మోక్షం ప్రశంసంతి కేచిద్యజ్ఞఫలం ద్విజాః।
వానప్రస్థం పునః కేచిద్గార్హస్థ్యం కేచిదాశ్రమం॥ 13-243-3(90974)
రాజధర్మాశ్రయం కేచిత్కేచిత్స్వాధ్యాయమేవ చ।
బ్రహ్మచర్యాశ్రమం కేచిత్కేచిద్వాక్సంయమాశ్రయం॥ 13-243-4(90975)
మాతరం పితరం కేచిత్సేవమానా దివం గతాః।
అహింసయా పరః స్వర్గే సత్యేన చ మహీయతే॥ 13-243-5(90976)
ఆహవేఽభిముఖాః కేచిన్నిహతాస్త్రిదివం గతాః।
కేచిదుంఛవృత్తే సిద్ధాః స్వర్గమార్గం సమాశ్రితాః॥ 13-243-6(90977)
ఆర్జవేనాపరే యుక్తా మహతాం పూజతే రతాః।
ఋజవో నాకపృష్ఠే తు శుద్ధాత్మానః ప్రతిష్ఠితాః॥ 13-243-7(90978)
ఏవం బహువిధైర్లోకే ధర్మద్వారైః సుసంవృతైః।
మమాపి మతిరావిద్ధా మేఘలేఖేవ వాయునా॥ 13-243-8(90979)
ఏతస్మిన్సంశయస్థానే సంశయచ్ఛేదకారి యత్।
వచనం బ్రూహి దేవేశ నిశ్చయజ్ఞానసంజ్ఞితం॥ 13-243-9(90980)
నారద ఉవాచ। 13-243-10x(7662)
ఏవం పృష్టః స్వయా దేవ్యా మహాదేవః పినాకధృక్।
ప్రోవాచ మధురం వాక్యం సూక్ష్మమధ్యాత్మసంశ్రితం॥ 13-243-10(90981)
మహేశ్వర ఉవాచ। 13-243-11x(7663)
న్యాయతస్త్వం మహాభాగే శ్రోతుకామాఽసి నిశ్చయం।
ఏతదేవ విశిష్టం తే యత్త్వం పృచ్ఛసి మాం ప్రియే॥ 13-243-11(90982)
సర్వత్ర విహితో ధర్మః స్వర్గలోకఫలాశ్రితః।
బహుద్వారస్య ధర్మస్య నేహాస్తి విఫలాః క్రియాః॥ 13-243-12(90983)
యస్మిన్యస్మింశ్చ విషయే యోయో యాతి వినిశ్చయం।
తం తమేవాభిజానాతి నాన్యం ధర్మం శుచిస్మితే॥ 13-243-13(90984)
శృణు దేవి సమాసేన మోక్షద్వారసమనుత్తమం।
ఏతద్ధి సర్వధర్మాణాం విశిష్టం శుభమవ్యయం॥ 13-243-14(90985)
నాస్తి మోక్షాత్పరం దేవి మోక్ష ఏవ పరా గతిః।
సుఖమాత్యంతికం శ్రేష్ఠమనివృత్తం చ తద్విదుః॥ 13-243-15(90986)
నాత్ర దేవి జరా మృత్యుః శోకో వా దుఃఖమేవ వా।
అనుత్తమమచింత్యం చ తద్దేవి పరమం సుఖం॥ 13-243-16(90987)
జ్ఞానానాముత్తమం జ్ఞానం మోక్షజ్ఞానం విదుర్బుధాః।
ఋషిభిర్దేవసంఘైశ్చ ప్రోచ్యతే పరమం పదం॥ 13-243-17(90988)
నిత్యమక్షరమక్షోభ్యమజేయం శాశ్వతం శివం।
విశంతి తత్పదం ప్రాజ్ఞాః స్పృహణీయం సురోత్తమైః॥ 13-243-18(90989)
దుఃఖాదిశ్చ దురంతశ్చ సంసారోయం ప్రకీర్తితః।
శోకవ్యాధిజరాదోషైర్మరణేన చ సంయుతః॥ 13-243-19(90990)
యథా జ్యోతిర్గణా వ్యోంని వివర్తంతే పునఃపునః।
తస్య మోక్షస్య మార్గోఽయం శ్రుయతాం శుభలక్షణే॥ 13-243-20(90991)
బ్రహ్మాదిస్థావరాంతశ్చ సంసారో యః ప్రకీర్తితః।
సంసారే ప్రాణినః సర్వే నివర్తంతే యథా పునః॥ 13-243-21(90992)
తత్ర సంసారచక్రస్య మోక్షో జ్ఞానేన దృశ్యతే।
అధ్యాత్మతత్వవిజ్ఞానం జ్ఞానమిత్యభిధీయతే॥ 13-243-22(90993)
జ్ఞానస్య గ్రహణోపాయమాచారం జ్ఞానినస్తథా।
యథావత్సంప్రవక్ష్యామి తత్త్వమేకమనాః శృణు॥ 13-243-23(90994)
బ్రాహ్మణః క్షత్రియో వాఽపి భూత్వా పూర్వం గృహే స్థితః।
ఆనృణ్యం సర్వతః ప్రాప్య తతస్తాన్సంత్యజేద్గృహాన్॥ 13-243-24(90995)
తతః సంత్యజ్య గార్హస్థ్యం నిశ్చితో వనమాశ్రయేత్॥ 13-243-25(90996)
వనే గురుం సమాజ్ఞాయ దీక్షితో విధిపూర్వకం।
దీక్షాం ప్రాప్య యథాన్యాయం స్వవృత్తం పరిపాలయేత్॥ 13-243-26(90997)
గృహ్ణీయాదప్యుపాధ్యాయాన్మోక్షజ్ఞానమనిందితః।
ద్వివిధం చ పునర్మోక్షం సాంఖ్యయోగమితి స్మృతిః॥ 13-243-27(90998)
పంచవింశతివిజ్ఞానం సాంఖ్యమిత్యభిధీయతే।
ఐశ్వర్యం దేవసారూప్యం యోగశాస్త్రస్య నిర్ణయః।
తయోరన్యతరం జ్ఞానం శృణుయాచ్ఛిష్యతాం గతః॥ 13-243-28(90999)
నాకాలో నాప్యకాషాయీ నాప్యసంవత్సరోషితః।
నాసాంఖ్యయోగో నాశ్రాద్ధం గురుణా స్నేహపూర్వకం।
సమః శీతోష్ణహర్షాదీన్విషహేత స వై మునిః॥ 13-243-29(91000)
అమృష్యః క్షుత్పిపాసాభ్యాముచితేభ్యో నివర్తయేత్।
త్యజేత్సంకల్పజాన్గ్రంథీన్సదా ధ్యానపరో భవేత్॥ 13-243-30(91001)
కుండికాచమసం శిక్యం ఛత్రం యష్టిముపానహౌ।
చేలమిత్యేవ నైతేషు స్థాపయేత్సాంయమాత్మనః॥ 13-243-31(91002)
గురోః పూర్వం సముత్తిష్ఠేజ్జఘన్యం తస్య సంవిశేత్।
నైవావిజ్ఞాప్య భర్తారమావశ్యకమపి వ్రజేత్॥ 13-243-32(91003)
ద్విరహ్ని స్నానశాటేన సంధ్యయోరభిషేచనం।
ఏకకాలాశనం చాస్ విహితం యతిభిః పురా॥ 13-243-33(91004)
భైక్షం సర్వత్ర గృహ్ణీయాచ్చింతయేత్సతతం నిశి।
కారణే చాపి సంప్రాప్తే న జ్ఞాప్యేత కదాచన॥ 13-243-34(91005)
బ్రహ్మిచర్యం వనే వాసం శౌచమింద్రియసంయమః।
దయా చ సర్వభూతేషు తస్య ధర్మః సనాతనః॥ 13-243-35(91006)
విముక్తః సర్వపాపేభ్యో లఘ్వాహారో జితేంద్రియః।
ఆత్మయుక్తః పరాం బుద్ధిం లభతే పాపనాశినీం॥ 13-243-36(91007)
యదా భావం న కురుతే సర్వభూతేషు పాపకం।
కర్మణా మనసా వాచా బ్ర్హమ సంపద్యతే తదా॥ 13-243-37(91008)
అనిష్ఠురోఽనహంకారో నిర్ద్వంద్వో వీతమత్సరః।
వీతశోకభయాబాధం పదం ప్రాప్నోత్యనుత్తమం॥ 13-243-38(91009)
తుల్యనిందాస్తుతిర్మౌనీ సమలోష్టాశ్మకాంచనః।
సమః శత్రౌ చ మిత్రే చ నిర్వాణమధిగచ్ఛతి॥ 13-243-39(91010)
ఏవం యుక్తసమాచారస్తత్పరోఽధ్యాత్మచింతకః।
జ్ఞానాభ్యాసేన తేనైవ ప్రాప్నోతి పరమాం గతిం॥ ॥ 13-243-40(91011)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి త్రిచత్వారింశదధికద్విశతతమోఽధ్యాయః॥ 243 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.